తిరుమలలో వసతి గదులు.. ఇక నో టెన్షన్, టీటీడీ కీలక నిర్ణయం

1 month ago 3
TTD Garudadri Nagar Sub Enquiry Office: తిరుమలలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది టీటీడీ. తిరుమలలో అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణ కోసం 'తిరుమల విజన్ – 2047' ను టీటీడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల‌ కోసం ఆర్ఎఫ్‌పీని విడుదల చేసిన సంగతి తెలిసందే. అయితే టీటీడీ తిరుమల గరుడాద్రి నగర్‌లో ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాన్ని ప్రారంభించారు.
Read Entire Article