Tirumala A Person Died Heart Attack: తిరుమలలో నవ వరుడు మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. తమిళనాడుకు చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు 15 రోజుల క్రితం వివాహంకాగా.. శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చారు. అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకు కాలి నడకన బయల్దేరారు. అయితే ఇంతలో నవీన్‌కు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నవీన్ చనిపోయారు.