తెంగాణలో దంచికొడుతున్న ఎండలు.. వచ్చే 5 రోజులు జాగ్రత్త, వాతావరణశాఖ హెచ్చరిక

1 year ago 32
తెలంగాణ వాసులకు అలర్ట్. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు దంచికొడుతుండగా.. రానున్న ఐదు రోజులో భానుడు మరింత ప్రభావం చూపుతాడని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలను నమోదవుతుండగా.. రానున్న 3-5 రోజుల్లో రికార్డు స్థాయిలో 40 డిగ్రీలకు చేరుకుంటుందని హెచ్చరించారు.
Read Entire Article