Tenali Pani Puri Vendor Invited By President: తెనాలికి చెందిన పానీపూరి బండి నిర్వహించే మెఘావత్ చిరంజీవికి రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. ఆహ్వాన ప్రతిని పోస్ట్ ద్వారా చిరంజీవికి పంపించారు. వ్యాపార వృద్ధికి జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద పురపాలక పట్టణ పేదరిక నిర్మూలన విభాగం నుంచి రుణం తీసుకున్నారు.. అలాగే డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించారు.. అందుకే ఆహ్వానం అందింది.