తెలంగాణ ఆణిముత్యం గొంగడి త్రిషకు రేవంత్ సర్కార్ కళ్లుచెదిరే నజరానా

3 hours ago 1
తెలంగాణకు చెందిన అండర్-19 మహిళల క్రికెట్ జట్టులో సభ్యురాలు గొంగడి త్రిషను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభిమానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి పిలిపించుకుని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి మరీ.. అభినందించారు. ఈ సందర్భంగా.. త్రిషకు కళ్లు చెదిరే నజరానా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. గొంగడి త్రిషకు కోటి రూపాయల నజరానా ప్రకటించిన రేవంత్ రెడ్డి.. జట్టులోని మిగతా సభ్యులకు కూడా నజరానా ప్రకటించారు.
Read Entire Article