తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌.. ఎవరీ సరిత, డ్రైవర్‌గా ఎందుకు మారింది..?

9 months ago 20
ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించి చరిత్ర సృష్టిస్తున్నారు. తాజాగా.. సరిత అనే తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) తొలి మహిళా బస్ డ్రైవర్‌గా రికార్డు సృష్టించారు. జూన్ 14న డ్యూటీలో చేరిన ఆమె.. మొదటి రోజు హైదరాబాద్‌ నుంచి నల్గొండ జిల్లా మిర్యాలగూడకు ఆర్టీసీ బస్సు నడిపారు. ఢిల్లీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించిన సరిత.. ప్రత్యేక అనుమతితో తెలంగాణ ఆర్టీసీలో చేరారు. ఇంతకీ సరిత ఎవరు..? డ్రైవర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది..? ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
Read Entire Article