తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ.. ఫ్యూచర్ సిటీపై కీలక అప్‌డేట్ ఇచ్చిన సీఎం..

1 year ago 45
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అనేక కీలక ప్రకటనలు చేశారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడం వంటి ఎన్నో ఆశలు రేకెత్తించే ప్రాజెక్టులను ఆయన వెల్లడించారు. అంతేకాదు, విద్య, వైద్యం, క్రీడారంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేయనుందని ఆయన తెలిపారు. మరి రానున్న రోజుల్లో తెలంగాణ రూపురేఖలు ఎలా మారనున్నాయో చూడాలి.
Read Entire Article