తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్

3 months ago 16
Chandrababu Wishes People Of Telangana On Formation Day: ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పలువురు ట్వీట్‌లు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవరం సందర్భంగా విషెస్ తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడాలన్నారు. రెండు రాష్ట్రాలుగా ఉన్నా సరే తెలుగు జాతి ఎప్పటికి ఒకేటే అన్నారు చంద్రబాబు.
Read Entire Article