తెలంగాణ ఉద్యమ ప్రస్థానం.. తొలి అమరుడు ఎవరో తెలుసా..? శ్రీకాంతాచారి కంటే ముందే..

9 months ago 27
ఆరు దశాబ్దాల పోరాటాల తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించి నేటితో పదకొండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ మహోన్నత పోరు వెనుక ఎన్నో త్యాగాలున్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో దాదాపు 1200 మందికి పైగా అమరులయ్యారు. వీరిలో శ్రీకాంతాచారి, కిష్టయ్య వంటివారున్నారు. అయితే అంతకు ముందే 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ఓ 17 ఏళ్ల యువకుడు స్వరాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేశాడు. మెదక్ జిల్లా సదాశివపేటలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయి అమరుడిగా నిలిచాడు.
Read Entire Article