తెలంగాణ కొత్త రేషన్ కార్డులపై అప్డేట్.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

4 weeks ago 6
కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఉగాది నుంచి పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేయనున్నట్లు మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
Read Entire Article