తెలంగాణ గోల్డ్ మ్యాన్‌పై ఐటీ దాడులు.. కిలోల కొద్దీ బంగారం సీజ్, ఎయిర్‌పోర్టులో 12 గంటల విచారణ

3 weeks ago 3
తెలంగాణ గోల్డ్ మ్యాన్ కొండ విజయ్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆయనను ఐటీ అధికారులు అడ్డుకుని.. అతడి ఒంటి మీద ఉన్న కిలోల కొద్ది బంగారాన్ని సీజ్ చేశారు. వాటికి సంబంధించిన వివరాలు సమర్పించాలని.. పిలిచినపుడు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఢిల్లీలో హాకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్లిన కొండ విజయ్ కుమార్‌ను ఎయిర్‌పోర్టులోనే ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
Read Entire Article