తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు, జాగ్రత్తలు తీసుకోండి

1 month ago 5
తెలంగాణలో భానుడి భగభగలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 5 రోజుల్లో టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
Read Entire Article