తెలంగాణలోని మహిళా సంఘాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన రేవంత్ ప్రభుత్వం.. సభ్యులు ఒక్కొక్కరికీ రెండేసి చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ డిజైన్లను సీఎం రేవంత్ ఫైనల్ చేశారు. మంత్రి సీతక్క సెక్రటేరియట్‌లో రేవంత్‌కు చీరలు చూపించగా.. రెండు డిజైన్లను రేవత్ ఫైనల్ చేసినట్లు తెలిసింది.