Telangana Rythu Runa Mafi Update: తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రెండు లక్షల మేర రుణాన్ని మాఫీ చేస్తామని, ఒకవేళ రెండు లక్షలకు పైగా రుణం ఉన్నా ఆ పైన ఉన్న మొత్తాన్ని కట్టుకుని క్లియర్ చేస్తే.. ఆ 2 లక్షలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. ఈరోజు (మార్చి 22) అసెంబ్లీ సాక్షిగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు.