తెలంగాణ వెదర్ అప్డేట్స్.. 5 రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు

9 months ago 25
తెలంగాణలో రాబోయే ఐదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి గురువారం వరకు పలు జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Read Entire Article