తెలంగాణ వెదర్ రిపోర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ

1 year ago 37
తెలంగాణలో గతకొన్ని రోజులుగా భిన్న వాతావరణం ఉంది. అయితే తాజాగా వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరుస్తాయని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article