తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ గురుకులాల్లో సీసీ కెమరాలు

8 months ago 21
తెలంగాణలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వసతి గృహాల్లో ఆహార కల్తీ, విద్యార్థుల భద్రత వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 268 గురుకులాల్లో.. ఒక్కో దానిలో 20 నుంచి 30 కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం..
Read Entire Article