తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. భూ సమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునళ్లు

1 year ago 21
తెలంగాణ ప్రభుత్వం భూ వివాదాల పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయనుంది. కలెక్టర్ స్థాయిలో న్యాయం జరగని వారు ట్రిబ్యునళ్లను ఆశ్రయించవచ్చు. రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భూభారతి చట్టంలో అప్పీళ్ల వ్యవస్థను పటిష్టం చేశారు. తహసీల్దార్ ఉత్తర్వులపై ఆర్డీవోకు, ఆర్డీవో ఆర్డర్‌పై కలెక్టర్‌కు, కలెక్టర్ అప్పీల్‌పై ల్యాండ్ ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సమస్యలు పరిష్కరించబడతాయి.
Read Entire Article