తెలంగాణకు తీపికబురు.. ఆ పథకానికి నిధులు మంజూరు చేసిన కేంద్రం..

1 month ago 3
2025–26 విద్యాసంవత్సరానికి సమగ్ర శిక్ష స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.1,698 కోట్లు మంజూరు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి రూ.230 కోట్లు తగ్గింది. అధునాతన టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడానికి కేంద్రాన్ని నిధుల పెంపు కోరినప్పటికీ.. అదనంగా నిధులు ఇవ్వడం కుదరదని చెప్పేశారు. ప్రస్తుతం ఉన్న నిధుల సరిగా ఖర్చు చేయడం అవసరమని.. అదనంగా నిధులు పెంచడం ఈ తరుణంలో సాధ్యం కాదని స్పష్టం చేశారు.
Read Entire Article