తెలంగాణకు నైరుతి రుతుపవనాలు.. వచ్చే 4 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

9 months ago 28
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. మే నెలాఖరు వరకు మిగతా అన్ని ప్రాంతాలకు తాకే ఛాన్స్ ఉందని చెప్పారు. కాగా, రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు.
Read Entire Article