తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, మే 18 నుంచి డేంజర్ బెల్స్

1 month ago 12
తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారింది. రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ అయింది. అయితే మే 12 నుంచి 'హీట్ వేవ్ 3.0' ప్రారంభమై.. మే 18-22 మధ్య ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. . మరోవైపు నైరుతి రుతుపవనాలు మే 15న అండమాన్‌ను, జూన్ 1న కేరళను తాకనున్నాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article