తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో జోరుగా వానలు

8 months ago 19
తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు యాక్టివ్ కావటం, ఆవర్తనం కారణంగా.. పలు జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లో సాయంత్రం తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
Read Entire Article