తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

5 months ago 6
తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఈరోజు (ఆగస్టు 17న) కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని.. 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు.. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Read Entire Article