తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వర్షం హెచ్చరికలు జారీ చేశఆరు. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ నేడు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.