తెలంగాణకు హైదరాబాద్ వాతారవణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.