తెలంగాణపై ద్రోణి ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

3 months ago 4
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article