తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు ప్రారంభం.. ఆ స్టేషన్‌లో అందరూ మహిళా ఉద్యోగులే..

9 months ago 16
దేశంలో ట్రైన్ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున.. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 1 లక్ష కోట్ల వ్యయంతో 1,300 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తోంది. తెలంగాణలో రూ. 2,750 కోట్లతో 40 స్టేషన్లు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఇందులో చర్లపల్లి ఇప్పటికే అందుబాటులోకి రాగా, నేడు బేగంపేట్, వరంగల్, కరీంనగర్ స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. బేగంపేట్ స్టేషన్‌లో పూర్తిగా మహిళా ఉద్యోగులే ఉండనున్నారు.
Read Entire Article