తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

8 months ago 11
తెలంగాణలో రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పశ్చిమ-నైరుతి దిశల నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని.. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
Read Entire Article