తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్‌ జారీ, తిట్టు పదాలుగా వాడుతున్నారని..!

2 weeks ago 4
తెలంగాణలో పలు కులాల పేరు మార్పుకు బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కులాల పేర్లను తిట్టు పదాలుగా వాడుతున్నారనే అభ్యంతరాలు రావటంతో నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చిన పేర్లపైనా ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 18 లోపు చెప్పాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Read Entire Article