తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. రూ.327 కోట్లతో పనులు.. ఇక్కడ నుంచే ఆ రైళ్లు ప్రారంభం..

7 months ago 8
hyderabad nampally railway station to be modernized: హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి.. 327 కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో జరగనున్న ఈ పునరుద్ధరణలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. స్టేషన్ చుట్టూ పార్కింగ్ స్థలం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి వంటి అనేక కొత్త సదుపాయాలు రానున్నాయి. ఈ మార్పులు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తాయి.
Read Entire Article