తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయను విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడల నిర్వహణకు అన్ని అవకాశాలు ఉన్నాయని.. క్రీడా సంస్థల అప్‌గ్రేడేషన్ డీపీఆర్‌లను ఆమోదించాలని కోరారు.