తెలంగాణలో ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు.. వారికి మాత్రమే, అప్లయ్ చేసుకోండి

1 year ago 27
తెలంగాణలో ఉన్నత చదువులు దివ్యాంగులకు రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. వారికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు అందించనుంది. వారితో పాటు ఇతర దివ్యాంగులకు అవసరమైన మోటరైజ్డ్ వెహికిల్స్, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు వంటి సహాయ ఉపకరణాలు కూడా ఇవ్వనున్నారు. జూన్ 18 లోగా tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Read Entire Article