తెలంగాణలో ఎస్ఐఆర్ వాయిదా.. కారణం ఇదే

1 week ago 5
తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను జూన్‌కు వాయిదా వేసింది. జనగణన, బెంగాల్, తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలతో ఈ ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ముందు నిర్ణయించింది. మూడు దశల్లో దీనిని నిర్వహిస్తుండగా.. గతేడాది బిహార్‌‌లో తొలి విడత ముగిసింది. మరో 11 చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కావస్తోంది.
Read Entire Article