తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వేగంగా అడుగులు పడనున్నాయి. దేశవ్యాప్తంగా 120 కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రతిపాదనలు రాగా.. రాష్ట్రంలోని వరంగల్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి లైన్ క్లియర్ కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు ప్రారంభం కానున్నాయి.