రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న భూముల్లో సోలాల్ విద్యుత్ ఫ్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అసరాలను దృష్టిలో ఉంచుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలన్నారు. రైతులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు అందించాలని అందుకు తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని ఫైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలన్నారు.