తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన వారు ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డులు ఇదిగో.. అదిగో.. అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల మంజూరుపై తాజాగా మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి నుంచి రేషన్ కార్డులు మజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.