తెలంగాణ కొత్త రేషన్ కార్డుల మంజూరుపై సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తుండగా.. వారికి గుడ్‌న్యూ్స్ చెప్పారు. అక్టోబర్ తొలివారంలో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.