తెలంగాణలో కొత్తగా మరో నేషనల్ హైవే.. ఆ రూట్‌లోనే.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

1 year ago 33
రానున్న వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్టుకు రూపకల్పన చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణం, ఆర్ఆర్ఆర్ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్ - విజయవాడ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇదే క్రమంలో హైదరాబాద్ టూ మంచిర్యాల కొత్త నేషనల్ హైవే‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు
Read Entire Article