తెలంగాణలో జనగణన.. మే 11 నుంచి జూన్ 9 వరకు.. 34 ప్రశ్నలు, 89 వేల మంది సిబ్బంది

1 week ago 3
జనగణనపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇండ్ల నమోదు ప్రక్రియను చేపట్టనున్నారు. 34 ప్రశ్నలతో కూడిన సమగ్ర సర్వే పత్రాన్ని రూపొందించనున్నారు. ఈ ప్రక్రియలో 89 వేల మంది సిబ్బంది పనిచేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తుది జన గణన చేపట్టనున్నారు. జనగణన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని తాజా మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Read Entire Article