తెలంగాణలో డబుల్ వే, ఫోర్ వే రోడ్లు.. కొత్త విధానంలో రహదారుల నిర్మాణం

9 months ago 25
తెలంగాణ ప్రభుత్వం రహదారుల అభివృద్ధి కోసం 'హ్యామ్' (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) విధానాన్ని అమలు చేయనుంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో 12 వేల కి.మీ. మేర రోడ్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ఖర్చులో 60 శాతం ప్రైవేటు సంస్థలు, 40 శాతం ప్రభుత్వం భరిస్తాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ వే, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి ఫోర్ వే రోడ్లు నిర్మిస్తారు.
Read Entire Article