తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్.. సీఎస్ కీలక ఆదేశాలు

5 months ago 8
తెలంగాణలో డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రవాప్తంగా దాదాపు 3 వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, వైద్యశాఖ ఉన్నతాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జ్వరాల కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read Entire Article