తెలంగాణలో నేడు అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

7 months ago 12
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోనూ గతరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా ముసురు కురుస్తోంది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచించారు.
Read Entire Article