తెలంగాణలో పేదలకు శుభవార్త.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కీలక అప్డేట్

4 months ago 20
Telangana 2BHK Houses Allocate By May End: తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు ఏస్థాయిలో కూడా ఉన్నా కూడా మే నెలాఖరుకు లబ్ధిదారులను గుర్తించి వారికి కేటాయించాలని మంత్రి పొంగులేటి సూచించారు. అసంపూర్తిగా ఉన్న 2BHKలను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్దిదారులే నిర్మించుకునేందుకు గ్రీన్ ఛానల్‌లో నిధులు విడుదల చేస్తామన్నారు.2BHK ఇండ్లలో అనర్హులు ఉంటే అలాంటి వాటిపై చర్యలు చేపట్టి వాటిని అర్హులకు కేటాయించాలని అధికారుల్ని ఆదేశించామన్నారు.
Read Entire Article