తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇకపై నేరుగా విద్యార్థుల అకౌంట్లోకే జమ..!

5 months ago 11
తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని పరిశీలిస్తోంది. ఈ విధానం వల్ల కళాశాలలతో సంబంధిత వివాదాలు తగ్గి, విద్యార్థులు నేరుగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులతో జాయింట్ అకౌంట్ కలిపి డబ్బుల వినియోగంపై పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే దీనిపై మరో కోణం కూడా వినబడుతోంది. ఈ డబ్బులు జమ అయిన మరుక్షణం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఇతర అవసరాలకు ఉపయోగిస్తే... కాలేజీల్లో ఫీజు కట్టే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి.
Read Entire Article