తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని మధిర, ఎర్రుపాలెం ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. మహిళల మెడలో గొలుసులు తెంచడం, ఇళ్లలో దొంగతనాలు, దేవాలయాల హుండీలు పగలగొట్టడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. పోలీసులు నిఘా పెంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రహదారులపై లాంగ్ జర్నీ చేసే వారినే టార్గెట్ చేస్తూ దొంగలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు బైక్స్‌పై, కార్లలో జర్నీ చేసే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.