తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి..!

4 months ago 9
తెలంగాణలో భారీఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరగ్గా.. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతులు లచ్చన్న దళానకిి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
Read Entire Article