తెలంగాణలో భారీగా తగ్గిన సన్న బియ్యం ధరలు.. సర్కార్ నిర్ణయంతో దిగొచ్చిన రేట్లు..!

1 year ago 19
తెలంగాణలో సన్నబియ్యం ధరలు భారీగా తగ్గాయి. సన్నవడ్లకు రేవంత్ సర్కార్ బోనస్ ప్రకటించటం, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, మూడు నెలలకు ఒకేసారి రేషన్ ఇవ్వంట కారణంగా ప్రస్తుతం మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు తగ్గాయి. గతంలో రూ. 5 వేలకు పైగా ఉన్న క్వింటా ధరలు.. ప్రస్తుతం రూ. 4 వేలకు పడిపోయాయి. దీంతో మధ్యతరగతి ప్రజలకు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. వ్యాపారులు గిరాకీ లేక ఆవేదన చెందుతున్నారు.
Read Entire Article