తెలంగాణలో మరో అంతర్జాతీయ ఫెస్టివల్.. మే 11న టమాటాలతో కొట్టుకోవడమే.. ఎక్కడంటే..

1 year ago 34
ఫెస్టివల్ అంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. అదికూడా స్నేహితులతో కలిసి చేసుకుంటే ఆ సంతోషమే వేరు. అలాంటి ఆ ఆనందకర ఘడియలకు తెలంగాణ రాష్ట్రం వేదిక కానుంది. హైదరాబాద్‌ నగరంలో మొట్టమొదటిసారిగా టమాటా ఫైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవం మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు మొదలు అవుతుంది. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సుమారు 25 వేల జాతుల అరుదైన వృక్షాలు, మొక్కలు, శిల్పాలతో కూడి ఉన్న ‘ఎక్స్‌పీరియం’ ఎకో పార్క్‌ దీనికి వేదిక కానుంది.
Read Entire Article