తెలంగాణలో మరో ట్రిపుల్ ఐటీ క్యాంపస్.. ఇక ఆ 3 జిల్లాల విద్యార్థులకు శుభవార్త

1 month ago 4
హనుమకొండ జిల్లాలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఎల్కతూర్తి మండలంలో 100 ఎకరాల స్థలంలో ఈ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఈ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ రావడం వల్ల వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల విద్యార్థులకు సాంకేతిక విద్య మరింత అందుబాటులోకి రానుంది.
Read Entire Article