తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. రూ.8,528 కోట్లతో, 4,200 మందికి ఉద్యోగాలు

9 months ago 26
తెలంగాణలో మరో దిగ్గజ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో రూ.8,528 కోట్లతో భారీ కార్ల మెగా టెస్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందులో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా తయారీ సౌకర్యం ఉంటాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 4,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
Read Entire Article